Skip to main content
New!

Raṅku : akrama sambandhālapai musliṁ maināriṭī telugu navala

రంకు : అక్రమ సంబంధాలపై ముస్లిం మైనారిటీ తెలుగు నవలTakkedasila, Johny, 1991-తక్కెడశిల, జాని2024
Book
LocationCollectionCall numberStatus/Desc
Parramatta LibraryFictionTEL TAKKTelugu language itemsAvailable
"Kondaru śarīra kōrikalu tīrcukōḍāniki, kondaru gatilēni paristhitula valla, kondaru tamaku teliyakuṇḍā, kondaru ḍabbu kōsaṁ, kondaru kanīsa avasarāla kōsaṁ, kondaru ucculō paḍi, kondaru mōsapōyi, kondaru prēma pērutō, kondaru vān̄chala pērutō, kondaru uṇḍabaṭṭalēka, kondaru annī ekkuvai, kondaru ēmī lēka alā rakarakāla vyaktulu rakarakāla kāraṇāla valla raṅku peṭṭukuṇṭāru. Evaridi tappō, evaridi oppō samājaṁ nirdhāristundi. Samājaṁ nirdārin̄cindi mottaṁ man̄cēnani ceppalēmu. Oka prāntapu samājāniki, oka vargapu samājāniki, oka kulapu samājāniki, oka matapu samājāniki tēḍālu uṇṭāyi. Alāgē samājanlō uṇḍē andarū okēlā uṇḍaru. Evari nirdhāraṇa vāridi, evari vidhānaṁ vāridi, evari raṅku vāridi. Raṅku kēvalaṁ āḍavārē peṭṭukuṇṭārani nīcaṅgā ālōcin̄caḍaṁ samājaṁ vadilēyāli. Raṅku okkaridi kādu, oka jātidi kādu. Strīlanu lan̄jalugā mudrin̄cina raṅku magavāriki elāṇṭi tiṭṭu peṭṭakapōvaḍaṁ gamanār'haṁ. Lan̄ja aṇṭē iddarū lēdā antakaṇṭē ekkuvamanditō śārīrakaṅgā gaḍipē mahiḷanu aṇṭāru. Mari magavāḍiki elāṇṭi sambōdhana lēdē? Lan̄jākoḍakā anē tiṭṭulō kūḍā strī undi. Ī raṅku strīla raṅku mātramē kādu, puruṣula raṅku kūḍā. Strīlu mātramē raṅku cēyaru, puruṣulu kūḍā raṅku cēstāru. Raṅkuku pradhāna kārakulu, prērakulu strī-puruṣulē. Indulō ē okkarinō nindin̄calēmu."--page [4] of cover."కొందరు శరీర కోరికలు తీర్చుకోడానికి, కొందరు గతిలేని పరిస్థితుల వల్ల, కొందరు తమకు తెలియకుండా, కొందరు డబ్బు కోసం, కొందరు కనీస అవసరాల కోసం, కొందరు ఉచ్చులో పడి, కొందరు మోసపోయి, కొందరు ప్రేమ పేరుతో, కొందరు వాంఛల పేరుతో, కొందరు ఉండబట్టలేక, కొందరు అన్నీ ఎక్కువై, కొందరు ఏమీ లేక అలా రకరకాల వ్యక్తులు రకరకాల కారణాల వల్ల రంకు పెట్టుకుంటారు. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో సమాజం నిర్ధారిస్తుంది. సమాజం నిర్దారించింది మొత్తం మంచేనని చెప్పలేము. ఒక ప్రాంతపు సమాజానికి, ఒక వర్గపు సమాజానికి, ఒక కులపు సమాజానికి, ఒక మతపు సమాజానికి తేడాలు ఉంటాయి. అలాగే సమాజంలో ఉండే అందరూ ఒకేలా ఉండరు. ఎవరి నిర్ధారణ వారిది, ఎవరి విధానం వారిది, ఎవరి రంకు వారిది. రంకు కేవలం ఆడవారే పెట్టుకుంటారని నీచంగా ఆలోచించడం సమాజం వదిలేయాలి. రంకు ఒక్కరిది కాదు, ఒక జాతిది కాదు. స్త్రీలను లంజలుగా ముద్రించిన రంకు మగవారికి ఎలాంటి తిట్టు పెట్టకపోవడం గమనార్హం. లంజ అంటే ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువమందితో శారీరకంగా గడిపే మహిళను అంటారు. మరి మగవాడికి ఎలాంటి సంబోధన లేదే? లంజాకొడకా అనే తిట్టులో కూడా స్త్రీ ఉంది. ఈ రంకు స్త్రీల రంకు మాత్రమే కాదు, పురుషుల రంకు కూడా. స్త్రీలు మాత్రమే రంకు చేయరు, పురుషులు కూడా రంకు చేస్తారు. రంకుకు ప్రధాన కారకులు, ప్రేరకులు స్త్రీ-పురుషులే. ఇందులో ఏ ఒక్కరినో నిందించలేము."--page [4] of cover.
Clear current selections
items currently selected
View my active saved list
44047 items in my active saved list