Skip to main content
New!

Kūlī

కూలీAnand, Mulk Raj, 1905-2004ఆనంద్, ముల్కరాజ్, 1905-20042021
Book
LocationCollectionCall numberStatus/Desc
Parramatta LibraryFictionTEL ANANTelugu language itemsAvailable
1936 లో వెలువడిన ' కూలీ ' శ్రీ ఆనంద్ రచించిన నవలలో రెండవది . ఇది రష్యన్ , జర్మన్ , ఫ్రెంచి మొదలైన విదేశీయ భాషలలోనికి అనువదింపబడి పాఠకుల మన్ననలను పొందిన నవల . ఈ నవలలో ప్రధానపాత్ర ' మునూ ' అనే ఒక కూలీ . నిరుపేద రైతుకుటుంబంలో పుట్టి , వున్న ఆ కాస్తభూమి భూస్వామి ఏనాడో అపహరించగా తను పుట్టినగడ్డ ఒదిలి పొట్ట చేత్తో పట్టుకొని , పట్టెడన్నంకోసం పడరాని పాట్లు పడుతూ ఒక ఇంటి నౌకరుగా , ఫ్యాక్టరీ కార్మికునిగా , చివరకు రిక్షాకూలీగా అనేక కష్టాలకు లోనయిన ' మునూ ' దుఃఖమయ జీవిత విముక్తికై , సుసంఘటిత పోరాటమే మార్గమని ఈ నవలలో ప్రతిపాదింపబడింది కథానిర్వహణలో , మనస్తత్వ నిరూపణలో పాత్రలను మలచడంలో శ్రీ ముల్కరాజ్ ఆనంద్ సిద్ధహస్తుడు
Main title:
Kūlī / racana, Mulkarāj Ānand; anuvādaṁ, Avasarāla Sūryārāvu.కూలీ / రచన, ముల్కరాజ్ ఆనంద్ ; అనువాదం, అవసరాల సూర్యారావు
Publication Details:
Vijayawada : Pallavi Publications, 2021.విజయవాడ : పల్లవి పబ్లికేషన్స్, 2021.
ISBN:
9788195180219 ((paperback))8195180213 ((paperback))
Language:
TeluguEnglish
Added title:
Clear current selections
items currently selected
View my active saved list
30219 items in my active saved list