కూలీAnand, Mulk Raj, 1905-2004ఆనంద్, ముల్కరాజ్, 1905-20042021 1936 లో వెలువడిన ' కూలీ ' శ్రీ ఆనంద్ రచించిన నవలలో రెండవది . ఇది రష్యన్ , జర్మన్ , ఫ్రెంచి మొదలైన విదేశీయ భాషలలోనికి అనువదింపబడి పాఠకుల మన్ననలను పొందిన నవల . ఈ నవలలో ప్రధానపాత్ర ' మునూ ' అనే ఒక కూలీ . నిరుపేద రైతుకుటుంబంలో పుట్టి , వున్న ఆ కాస్తభూమి భూస్వామి ఏనాడో అపహరించగా తను పుట్టినగడ్డ ఒదిలి ...